Gurmeet Ram Rahim Singh : సంపన్న మహిళలను రప్పించి!: అంతమందితో ఒక్కడే | Oneindia Telugu

2017-09-16 1,275

Security has been tightened in Panchkula town in Haryana ahead of a crucial hearing in two separate cases against Dera Sacha Sauda sect chief Gurmeet Ram Rahim Singh and others today.
డేరా బాబా ఆశ్రమం అతని ఆకృత్యాలకు ఓ పుట్ట లాంటిదనే చెప్పాలి. దాన్ని తవ్వినకొద్ది వాటి జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా డేరా బాబా సాగించిన మరో రాసలీల కార్యక్రమం గుట్టు రట్టయింది. రూబరూ పేరుతో ఆశ్రమంలో జరిగే పార్టీల్లో గుర్మీత్ బాబా సంపన్న మహిళలతో చిందేసేవాడని అధికారులు గుర్తించారు.